Nandamuri Taraka Ratna New Movie''Devineni'' Launch || Filmibeat Telugu

2019-04-25 75

Nandamuri Taraka Ratna is making headlines after a long gap with a new movie and surprisingly it was titled as Devineni. Earlier we have witnessed the title Vangaveeti and this time we are going to witness the movie with the title Devineni.
#nandamuritarakaratna
#devineninehru
#biopic
#narrasivanageswararao
#devineni
#ckalyanm
#jamuna

నందమూరి తారకరత్న హీరోగా నటిస్తున్న చిత్రం ‘దేవినేని’. ‘బెజవాడ సింహం’ అన్నది ఉపశీర్షిక. దేవినేని నెహ్రూ బయోపిక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తారకరత్న టైటిల్‌ రోల్‌ పోషిస్తున్నారు. నర్రా శివ నాగేశ్వరరావు (శివనాగు) దర్శకత్వంలో ఆర్‌.టి.ఆర్‌ ఫిలింస్‌ పతాకంపై రాము రాథోడ్‌ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. సీనియర్‌ నటి జమున కెమెరా స్విచ్చాన్‌ చేయగా, నిర్మాత సి.కళ్యాణ్‌ క్లాప్‌ ఇచ్చారు. సీనియర్‌ పాత్రికేయులు వినాయకరావు ఫస్ట్‌ షాట్‌కి దర్శకత్వం వహించారు